Sclerospora graminicola
శీలీంధ్రం
ఈ తెగులు లక్షణాలు చాలా రకరకాలుగా ఉంటాయి. పువ్వుల భాగాలు ఆకులవలె మారిపోవడం వలన ఈ తెగులును పచ్చ కంకి తెగులు అని కూడా అంటారు.
తెగులు సోకిన మొక్కలను వెంటనే తొలగించండి
విత్తనాల ద్వారా ఈ తెగులు సంక్రమించకుండా చూడడానికి కప్తాన్, ఫ్లూడిఎక్సోనిల్, మెటలాక్సిల్/మెఫెనోక్సామ్ లేదా తీరంతో విత్తన శుద్ధి చేయాలి. మెటలాక్సిల్/మెఫెనోక్సామ్ లను ఈ డౌనీ మైల్డ్యూ ను నియంత్రించడానికి ప్రత్యక్షంగా ఉపయోగించవచ్చు.
డౌనీ మైల్డ్యూ యొక్క బీజాంశాలు మట్టిలో, తెలు సోకిన పంట అవశేషాలలో మరియు విత్తనాలలో జీవించి ఉండగలవు. ఈ ఫంగస్ యొక్క బీజాంశాలు మట్టిలో నీటి ద్వారా మరియు నేలపైన గాలి మరియు నీటి ద్వారా విస్తరిస్తాయి.

This page is powered by millions of live Plantix diagnoses. See where చిరు ధాన్యపు పంటలలో డౌనీ మైల్డ్యూ తెగులు is spreading — district by district — with Crop Insights, part of Plantix Intelligence.