పంట వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సల కోసం #1 ఉచిత యాప్

పంట సమస్యలను గుర్తించి చికిత్స చేయడం, ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడం మరియు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించడంలో రైతులకు ప్లాంటిక్స్ యాప్ సహాయపడుతుంది. మీ వ్యవసాయ లక్ష్యాలను సాధించండి మరియు ప్లాంటిక్స్ తో మీ వ్యవసాయ అనుభవాన్ని మెరుగుపరుచుకోండి.

అతిపెద్ద వ్యవసాయ సంఘంచే విశ్వసించబడింది


మీ పంట ఉత్పత్తిని పెంచుకోండి

అనారోగ్యంతో ఉన్న మీ పంట యొక్క వ్యాధి నిర్ధారణ పొందండి

మీ అనారోగ్య పంట యొక్క ఫోటో తీయండి మరియు ఉచిత వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స సూచనలను పొందండి - అన్నీ కొన్ని సెకన్లలోనే!

నిపుణుల సలహాలు పొందండి

ఏవైనా సందేహాలు ఉన్నాయా? కంగారుపడవద్దు. మా సంఘ వ్యవసాయ నిపుణులు మీకు సహాయపడతారు. మీరు పంట సాగు గురించి కూడా తెలుసుకోవచ్చు మరియు మీ అనుభవంతో తోటి రైతులకు సహాయపడవచ్చు.

మీ పంట దిగుబడిని పెంచుకోవాలనుకుంటున్నారా?

మాలైబ్రరీ లో మీకు కావలసిన సమాచారమంతా లభిస్తుంది. మీ పంట వ్యాధులు మరియు నివారణ పద్ధతుల యొక్క సమాచారంతో మీరు విజయవంతంగా పంటను సాగుచేయవచ్చు.

సంఖ్యలలో ప్లాంటిక్స్

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకోబడిన అగ్రి టెక్ యాప్‌గా, రైతుల యొక్క 10 కోట్లకు పైగా పంట సంబంధిత ప్రశ్నలకు ప్లాంటిక్స్ సమాధానమిచ్చింది.


మా వినియోగదారులు ఏమి చెబుతున్నారో చూడండి

ఈ యాప్ సమర్ధవంతంగా పని చేస్తుంది మరియు వినియోగదారులకు స్నేహపూర్వకమైనది, దీనితో పంట వ్యాధులను గుర్తించడం మరియు రసాయన మరియు జీవ చికిత్సలను కనుగొనడం చాలా సులభం.

జోస్ సౌజా

రైతు | బ్రెజిల్

వ్యవసాయ శాస్త్రవేత్తగా, నేను ఈ యాప్‌ను సిఫార్సు చేస్తున్నాను. మొక్కల వ్యాధులను గుర్తించడంలో మరియు పరిష్కారాలను అందించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అలెజాండ్రో ఎస్కార్రా

వ్యవసాయ శాస్త్రవేత్త | స్పెయిన్

ఈ యాప్ నా మొక్కల వ్యాధులకు అద్భుతమైన విశ్లేషణ మరియు పరిష్కారాలను అందించింది. వారి పంట ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునే ఎవరికైనా నేను దీనిని సిఫార్సు చేస్తున్నాను!

వాటి సింగరింబున్

రైతు | ఇండోనేషియా