ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సాలీడు పురుగులు

ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సాలీడు పురుగులు - బెండ

బెండ బెండ

J

ఎర్ర నల్లి నివారణకు ఏమి చేయాలి?

ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి. ఆకు వెనుక భాగంలో ఎరుపు రంగులో పేను ఉంది. కాత చాలా తగ్గింది.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Javvaji Raju గారు ,బెండ పంటను పిండినల్లి ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Mealybug ను క్లిక్ చేయండి. Spider Mites మరింత సమాచారం కోసం చూడండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
J

కాయలు కోత దశలో ఉన్నాయి. గడ్డి సమస్య కూడా అధికంగానే ఉంది. ప్రస్తుతం గడ్డి తొలగించడం చాలా కష్టంగా ఉంది.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Javvaji Raju గారు , థర్గా సూపర్ అను కలుపు మందును పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సాలీడు పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి