మామిడిలో పండు ఈగ - మామిడి

మామిడి మామిడి

U

నేను బంగణపల్లి ని ఎంచుకున్నాను. కానీ ఈ తెగుళ్ళు రావడం చాలా నష్టపోయాను. ఈ తెగులు బూడిద ఎర్ర రంగులో ఉంటుంది మరియు ఇది జిడ్డుగా గమ్ములా ఉంటుంది. లోపల చెదలు పట్టి తినేస్తాయి. దీనికి పరిష్కారం చూపండి.

ఈ తెగులు బూడిద ఎర్ర రంగులో ఉంటుంది మరియు ఇది జిడ్డుగా గమ్ములా ఉంటుంది. లోపల చెదలు పట్టి తినేస్తాయి.

ఆమోదించండిఆమోదించవద్దు
V

User Mango Fruit Borer Mango Fruit Fly పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడిలో పండు ఈగ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మామిడి

ఏ మందులు వాడాలి Thelupagalaru

అనుకోసులు madipovatam ఎదుగుదల లేకపోవటం మచెట్టు

మామిడి

మామిడిలో పిందెలు రాలుతున్నాయి దానికి నివారణ మార్గాలు తెలియజేయగలరు

పిందెలు బటాని గింజ సైజులో ఉండి రాలుతున్నాయి

మామిడి

మామిడి కొమ్మల బెరడు ఇలా అవుతుంది. కొమ్మల మిద తెట్టలు ఏర్పడుతున్నాయి. బెరడు తీసేస్తే లోపల నల్ల గా అయ్యింది, బెరడు సులువుగా వస్తుంది

మామిడి కొమ్మల బెరడు ఇలా అవుతుంది. కొమ్మల మిద తెట్టలు ఏర్పడుతున్నాయి. బెరడు తీసేస్తే లోపల నల్ల గా అయ్యింది, బెరడు సులువుగా వస్తుంది

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి