ఇలా మచ్చలు వచ్చి రాలిపోతున్నాయి ఏమిటి కారణం?
ఇలా మచ్చలు వచ్చి ఆయన్ను రాలిపోతున్నాయి అక్కడ అక్కడ మంగు కూడా ఉంది కాయతొలుచు పురుగుల బెడద కూడా తీవ్రంగా ఉంది నివారణకు ఏమి చేయాలో చెప్పగలరు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఇలా మచ్చలు వచ్చి ఆయన్ను రాలిపోతున్నాయి అక్కడ అక్కడ మంగు కూడా ఉంది కాయతొలుచు పురుగుల బెడద కూడా తీవ్రంగా ఉంది నివారణకు ఏమి చేయాలో చెప్పగలరు
ఆకులు కొమ్మలు ఎండిపోతున్నాయి
వాటినీ నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
మామిడి కాయ కు రంధ్రాలు పడి పురుగులు బయటికి వస్తున్నాయి .... రంధ్రం చుట్టు నలుపు గా ఉంది ...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
5 సంవత్సరాల క్రితం
ఇంకా కొన్ని కాయ తోలుచుపురుగు ఫొటోలు పంపండి
Pattipati
41928
5 సంవత్సరాల క్రితం
Hi Manikanta గారు, మామిడి కాయలకు Mango Fruit Fly and Mango Fruit Borer .నివారణకు మరియు సస్యరక్షణ చర్యలకు పైన ఉన్న ఆకుపచ్చరంగు లింక్ క్లిక్ చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిHemachandra
14
5 సంవత్సరాల క్రితం
అస్ఫెట్ మరియు నువాన్ కలిపి పిచికారీ చెయ్యండి