యూరోపియన్ మొక్కజొన్న తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

R

మొక్క కాండాన్ని తిని వేస్తున్న పురుగు నివారించడానికి సహకరించాలని అందర్నీ కోరుతున్న

మొక్కజొన్న పంటకు ఆకు కాండం తొలుచు పురుగులు ఆకును కొరకు వేయబడుతుంది మొక్క జొన్న పంట పెరగడం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Rakesh European Maize Borer నివారణకు Flubendamide 60ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Rakesh పురుగులు మందులు shop లో అడగండి.. Bayer కంపెనీ Fame అనే పేరుతో దొరుకుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి