మొక్కజొన్న

Zea mays

నీరు పెట్టడం
మధ్యస్థం

వ్యవసాయం
నేరుగా విత్తడం

పంటకోత
70 - 110 రోజులు

కార్మికుడు
మధ్యస్థం

సూర్యరశ్మి
సగం నీడ

పిహెచ్ విలువ
5 - 7

ఉష్ణోగ్రత
28°C - 41°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

మొక్కజొన్న

పరిచయం

కార్న్ అని కూడా పిలవబడే మొక్కజోన్న, పోయేసీకుటుంబానికి చెందిన తృణధాన్యపు పంట. 10000 సంవత్సరాల క్రితం, మొట్టమొదలు, దీనిని దక్షిణ మెక్సికోలో పండించడం మొదలుపెట్టారు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులలో పెరిగే సామర్థ్యం కలిగి ఉండటం వలన గత 500 సంవత్సరాలుగా ఈ పంట ప్రపంచం నలుమూలలకు వ్యాపించింది. ఒక ప్రధానమైన ఆహార పంటగా పరిగణింపబడ్డ మొక్కజొన్న ఆహరం, దాణా మరియు ఇంధనం, ఇలా అనేక పాత్రలు పోషిస్తుంది.

అడ్వైసరీ

శ్రద్ధ

శ్రద్ధ

మొక్కలు 8 నుండి 10 సెంటీమీటర్లు ఎత్తు ఎదిగినపుడు, వాటి మధ్యన 20 నుండి 30 సెంటీమీటర్ల దూరం వుండేటట్టు పొలంలో మొక్కలను పలచన చేయండి. కలుపు మొక్కలను తొలగిస్తునప్పుడు మొక్కల వేర్లకు నష్టం కలగకుండా చూడండి. పొలంలో నీరు నిలువ ఉండకుండా చూడండి. దానివలన మట్టిలో తేమ నిలకడగా ఉంటుంది. తడారిన పరిస్థితులలో పైపైన వున్న వేర్లను తడిగా ఉంచడానికి నీటిని పెడుతూ వుండండి.

మట్టి

జియా మేజ్(మొక్కజొన్న) బాగా తడారిన నేలలలో, ఎర్ర మట్టి ఇసుక నేలలలో లేదా ఒండ్రు నేలలలో పెరుగుతుంది. కానీ ఇసుక నుండి బంక మన్ను వరకు అనేక రకాల నేలలలో మొక్కజొన్న పంటను పండించవచ్చును. ఈ మొక్కజొన్న మొక్కలు నేలలో ఆమ్లత్వాని తట్టుకోగలవు, ఐతే సున్నం వేసి ఆమ్లత్వాన్ని తటస్థ పరిస్తే, దిగుబడులు బాగా పెరుగుతాయి.

వాతావరణం

వివిధ రకాల వాతావరణాలలో పెరుగుతుంది కాబట్టి మొక్కజొన్నను ప్రపంచ వ్యాప్తంగా పండిస్తారు. కానీ మధ్యస్థంగా వున్న ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతం ఈ పంటకు అనుకూలం.

సంభావ్య వ్యాధులు

మొక్కజొన్న

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

మొక్కజొన్న

Zea mays

మొక్కజొన్న

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

కార్న్ అని కూడా పిలవబడే మొక్కజోన్న, పోయేసీకుటుంబానికి చెందిన తృణధాన్యపు పంట. 10000 సంవత్సరాల క్రితం, మొట్టమొదలు, దీనిని దక్షిణ మెక్సికోలో పండించడం మొదలుపెట్టారు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులలో పెరిగే సామర్థ్యం కలిగి ఉండటం వలన గత 500 సంవత్సరాలుగా ఈ పంట ప్రపంచం నలుమూలలకు వ్యాపించింది. ఒక ప్రధానమైన ఆహార పంటగా పరిగణింపబడ్డ మొక్కజొన్న ఆహరం, దాణా మరియు ఇంధనం, ఇలా అనేక పాత్రలు పోషిస్తుంది.

ముఖ్య వాస్తవాలు