టమాటా మొక్కల ఆకులు ముడుచుకొని వస్తున్నాయి. మొక్క సరిగ్గా ఎదగడం లేదు రసాయనాలు కాకుండా సేంద్రియ పద్ధతిలో ఏదైనా పరిష్కారం ఉందా
మొక్కల ఎదుగుదల సరిగ్గాలేదు.టమోటా మొక్క ఆకులు పూర్తిగా ముడుచుకొని వస్తున్నాయి .ఆకుపైన అక్కడక్కడా తెల్లటి చారలు కూడా వున్నాయి .సేంద్రియ పద్ధతి లో పరిష్కారం ఏదైనా ఉందా
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Suresh Thrips ముదుత నివారణకు Fipronil 400ml ని 200లీటర్లు నీటిలో కలిపి ఎకరా పొలంలో స్ప్రే చేయండి Tomato Leaf Miner చారలు ఎక్కువగా ఉంటే benevia ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSuresh
0
4 సంవత్సరాల క్రితం
కృతజ్ఞతలు neetha గారు .రసాయనాలు కాకుండా ఏదైనా సహజ పద్ధతి లేదు
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Suresh సేంద్రియ పద్దతిలో చెయ్యాలి అనుకుంటే విత్తనాలు వేసే దగ్గర నుండి చెయ్యాలి ...నాటిన తరువాత నీమాస్త్రం ప్రతి 10-15 రోజులకి స్ప్రే చేస్తే పురుగు బెడద ఉండదు ...పుల్లటి మజ్జిగ ,ఇంగువ ద్రావణం ని కూడా స్ప్రే చేస్తే ముదుత తగ్గుతుంది