టమాటా, బీర, ఆకుల మీద మచ్చలు. పాకినట్లు ఉన్న ఈ
నివారణ ఎలా. ప్రస్తుతం పుష్పించే దశలో ఉన్నది. కావున సంరక్షణ , నివారణ చర్యలు కూడా చెప్పగలరు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినివారణ ఎలా. ప్రస్తుతం పుష్పించే దశలో ఉన్నది. కావున సంరక్షణ , నివారణ చర్యలు కూడా చెప్పగలరు
ఆకులలో ఎక్కువగా మచ్చలు రావడం , పుతరలిపోవడం జరుగుతుంది దీనికి పరిష్కారం తెలపండి
Akullu nallaga maruthavundai ela
Akulau tellaga avuthunaye putha raliphothundi verlu tellaga avuthundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kvs Prabhakar Leaf Miner Flies Tomato Leaf Miner నివారణకు neem oil 5ml + చిటికెడు surfpowder ,ఒక లీటర్ నీటిలో కలిపి spray చేయండి ..ఇలా వారానికి ఒకసారి 2-3 వారలు చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKvs
53
4 సంవత్సరాల క్రితం
Morning time lo na leka EVENING TIME lo spray cheyyala
Kvs
53
4 సంవత్సరాల క్రితం
Neem oil morning time lo spray cheyyala . Specific time unda
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Kvs Prabhakar , బాగా ఎండ వుండే టైం లో ఏ మందు గాని ,ఎరువులు గాని వేయకూడదు ...ఉదయం 11లోపు ,సాయంత్రం 3 తరువాత వేయొచ్చు
Dudekula
0
3 సంవత్సరాల క్రితం
టమోటో లో సర్పకారం మచ్చలు పోవాలంటే ఏంమందులు వాడాలి
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Dudekula Siddaiah Tomato Leaf Miner Benevia 360ml/ఎకరా కి స్ప్రే చేయండి