Tomato leafminer నివారణకు చర్యలు తెలుపండి
ఆకుల లోపల, కాయలు లోపల పచ్చని లార్వా లు, ఉదయం పూట చిన్న రెక్కల పురుగులు కన్పిస్తున్నాయి. Coragen మరియు nuvan కలిపి వాడాము. ఏమీ ఫలితం లేదు.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల లోపల, కాయలు లోపల పచ్చని లార్వా లు, ఉదయం పూట చిన్న రెక్కల పురుగులు కన్పిస్తున్నాయి. Coragen మరియు nuvan కలిపి వాడాము. ఏమీ ఫలితం లేదు.
సర్ వైరస్ పేరు ఎలా నియంత్రించాలో, దయచేసి నాకు చెప్పండి
ఆకులు వాడినట్లు ,పిందెలు ,ఆకులపై పురుగుల మల మూత్రాలు
Aakulu muduchuku pothummai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sravan Tomato Leaf Miner నివారణకు Benevia 360ml/ఎకరా కి వేయండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Sravan ఇది టుటా అబసొల్యూటా పురిగు ప్రభావం. Tomato Leaf Miner https://plantix.page.link/wJSi42UoQmkTTCK17 పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి