ఆకులమీద తెల్లనిచారలు వచ్చాయి.అలాగే కొమ్మలకుపిండిలా వస్తోంది.పరిష్కారం చెప్పండి.
టమాటకి మొక్కకి పిండి లాగ వస్తొంది మంచిగా పెరగాలంటే ఎంచేయాలి టమాట మొక్క చనిపోయింది. సరే ఇపూడు నాకు మార్కెట్ ట్లోకి - మట్టిగాని మట్టి కోకోపీట్ మట్టి! దీనీగురించి వివరించ గలరు
Kamakshi
11
6 సంవత్సరాల క్రితం
టమాట గురించి వివరించిన వారికి ధన్యవాదములు
Kamakshi
11
6 సంవత్సరాల క్రితం
నాకు కోకోపీట్ మట్టి ఇంట్లో ఎలాతయారుచేయాలో వివరించండి!
Kamakshi
11
6 సంవత్సరాల క్రితం
టెర్రెస్ గార్డెన్ కి కోకో పీట్ మట్టి గురించివివరించండి.కొబ్బరిపీచు ఇంకదానిలో ఏంకలపాలి? అవిఎక్కడదొరూకుతాయి వివరించండి
Venkat
603726
6 సంవత్సరాల క్రితం
కామాక్షి గారు 1. తెల్లని చారలు Leaf Miner Flies వలన వస్తున్నాయి. 2. మొక్కపై పిండిలాగా ఉనేవి Mealybug మరింత సమాచారం కోసం పైన తెలిపిన లింకులను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNALLAPOTHULA
0
6 సంవత్సరాల క్రితం
మఛతెగుళు
NALLAPOTHULA
0
6 సంవత్సరాల క్రితం
మఛతెగుళు
Balu
0
6 సంవత్సరాల క్రితం
Acutely adhi powdry adhi claimant nundi vasthundi
Kamal
0
6 సంవత్సరాల క్రితం
Nuvvu pmpuna link nuvvy click chesuko Endukanty akada em link ledu ..?? Don't post tis unessary comments