20 రోజుల వరి పైరు ఇలా అవుతుంది దయ చేసి వీటికి మందులు తెలుపగలరు.
ఆకుల కోనలు (మొదల్లో) ఎండిపోయనట్టు అవు తున్నాయి.
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల కోనలు (మొదల్లో) ఎండిపోయనట్టు అవు తున్నాయి.
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
వారిలో ఈకలు ఎలా ఉన్నాయి ఎర్రగా మారుతుంది దీనికి పరిష్కారం
ఆకుల్లో ఎరుపు వస్తుంది ఉంది ఉండి పోయినట్లు వస్తుంది
Vari modalu bagamlo godumaranguloniki mari aakulu erragaa endipoinattu kanabaduthunadi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ సూర్య Amino acid గులికెలు ,urea వేయండి
Nandu.A
161
4 సంవత్సరాల క్రితం
Hi సూర్య Sea weed extarat granulas or uni striker 4kg / acer urea lo mix chesi challandi
సూర్య
6
4 సంవత్సరాల క్రితం
యూరియా ముప్పవు ఎకరానికి(0.30గుంటలు) 45 కేజీ లు వేయడం జరిగింది ఇంతకు మునుపే మరి యూరియా ఎక్కువగా వేసినచో అగ్గి తెగులు వచ్చే ప్రమాదం ఉంది కదా !
సూర్య
6
4 సంవత్సరాల క్రితం
మా యొక్క ఏ ఈ ఓ గారు యూరియా తక్కువగా వాడమని చెప్తున్నాడు...
Nandu.A
161
4 సంవత్సరాల క్రితం
Urea lo inka emaina mix chesara
సూర్య
6
4 సంవత్సరాల క్రితం
Fertera gulikalu kalipi veyadam jarigindi
Thallapelli
807
4 సంవత్సరాల క్రితం
సూర్య , urea ekkuva vesthe dhoma vasthadi, aggi tegulu radhu...
Thallapelli
807
4 సంవత్సరాల క్రితం
సూర్య urea 35kg /acre ki vesthe m kadhu
సూర్య
6
4 సంవత్సరాల క్రితం
కానీ నేను ఇప్పటికే ఎక్కువగా వేశానండి.
సూర్య
6
4 సంవత్సరాల క్రితం
ఏదైనా ఫంగిసైడ్ వాడమంటారా ?
సూర్య
6
4 సంవత్సరాల క్రితం
Maa yokka mithrudi patthi chenu ninnati daaka kurisina varshaalaku ee vidhamuga ayyindi.daya chesi deeniki parishkaaram chupagalaru.
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
సూర్య Parawilt Copper oxy chloride 3gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి .. 19:19:191kg/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
4 సంవత్సరాల క్రితం
సూర్య వరిలో urea ఇంక వేయొద్దు ..ఆల్రెడీ కావాల్సినంత వేసేసాను అంటున్నారు కదా ...దుబ్బు గులికెలు వేయండి చాలు ..
సూర్య
6
4 సంవత్సరాల క్రితం
Modataga fungicide spray chesina tharuvatha 19 19 19 spray cheyala madam enni rojula gap undaali madam
Thallapelli
807
4 సంవత్సరాల క్రితం
సూర్య , గత నాలుగు రోజుల నుండి కురుస్తూన్న వర్షాల వల్ల పత్తి పంట లో మొక్కలు అక్కడక్కడ వడలిపోయి చనిపోయినట్లు ఉన్నచో, రైతులు కంగారుపడొద్దు. దీనిని wilt (వడలు తెగులు) అంటారు. 1. ముందుగా చేను లోని నీటిని కాలువల ద్వారా తీసి, కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా/lit నీటికి కలిపి నాజిల్ తీసి చెట్టు మొదలు లో పోయాలి. 2. తరువాత agrominmax + Legend - 48 gms/acre + Magnesium -150 gms/acre కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా చేసినచో మొక్కలు మళ్లీ చిగురు వేస్తాయి.
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
సూర్య కలిపి స్ప్రే చేయండి