హలో సార్ మా పొలంలో మిరప చెట్టు ఇలా అయిపోతుంది మరియు ఎండిపోతుంది దీనికి ఏ మందు వాడాలి
మిరప చెట్టు ఎండి పోవడం జరుగుతుంది ఎందుకిలా దీనికి ఏ మందు వాడాలో చెప్పగలరని కోరుతున్నాను
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిరప చెట్టు ఎండి పోవడం జరుగుతుంది ఎందుకిలా దీనికి ఏ మందు వాడాలో చెప్పగలరని కోరుతున్నాను
Ee theguluki emi spray cheyyali
ఈ తెగులు కి ఏ మందులీ వాడాలో మీ సలహాలు తెలపండి👍👍👍
కుళ్లు వచ్చి చనిపోతుంధి సర్ కారణం ఏంటో తెలియడం లేదు సర్ దీనికి నివారణ ఏంటి సర్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
Hi M Kumulappa Parawilt Blitox 500gm + 19:19:19 1kg/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి