Diniki mandhu pampgalara
Akulu vadipotundhi, Cahla Chetulu elagae Ipoindi
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu vadipotundhi, Cahla Chetulu elagae Ipoindi
Dhiniki yemi mandhu vadali chepandi
నా తోట లేత ఎరుపు రంగులో ఉంది ఇది నలుపు రంగులో రావాలి అంటే ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు
Anni mandhulu vadina no result?
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ లింగా ,Parawilt ... పై లింకును క్లిక్ చేసి నివారణ మార్గాలు యాజమాన్య పద్ధతులు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRajan
11
4 సంవత్సరాల క్రితం
సరిపడా తేమ లేదు అందుకే అలా ఉంది
లింగా
11
4 సంవత్సరాల క్రితం
Diniki nivarana ku mandhu pampgalara
లింగా
11
4 సంవత్సరాల క్రితం
Neetha M elanti mirpa thotaku Mandulu suggest Cheyandi
Nareshex
21
4 సంవత్సరాల క్రితం
Bayer vari. Sect in or melodi. Ni vadandi and kaveri microtech vari. Fire. Vadandi me problem katham
Nareshex
21
4 సంవత్సరాల క్రితం
Sect in. (Bayer) or (melody du) vadandi clear
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ లింగా ,urea 15gm+ potash15gm+ 2gm copper oxy chloride 1లీటర్ నీటిలో కలిపి ,ఈ మందు ద్రావణాన్ని 150ml/మొక్క మొదల్లో పోయండి