వేరుశెనగలో ఆకు చార తెగులు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

A

అందరికీ నమస్తే, మా వేరుశనగ పంటలో ఆకుకు రంద్రాలు మరియు దోమలు పడ్డాయి. సరిపోలిన సూచనలు తెలుపగలరు.

ఆకులలో రంద్రాలు మరియు దోమలు

6ఆమోదించవద్దు
A

Besouro Joia Anjaneyulu ☝️☝️

ఆమోదించండిఆమోదించవద్దు
A

If you click on the green hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 🤠🌱

ఆమోదించండిఆమోదించవద్దు
A

క్రిమిరసాయనాలు సూచించండి

ఆమోదించండిఆమోదించవద్దు
T

Dear Anjaneyulu how are you welcome to plantix community dear check there might be Jewel Beetle and Groundnut Leaf Miner attack

5ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

Dear Anjaneyulu for more details and control click on above links or spray dimethoate or deltamethrine

5ఆమోదించవద్దు
S

Barazide and m-45. Mlati k spring chayyaendi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Ampiligo use chye

ఆమోదించండిఆమోదించవద్దు
R

Thanks bors

1ఆమోదించవద్దు
S

Tobacco leaf eating cater pillar Spray emamectin benzoate 1 gr per liter

ఆమోదించండిఆమోదించవద్దు
P

వేరు శనగ పంట ఆకు రంధ్రాలు రావడానికి గల సమస్య ,,,,,, తవుడు.బెల్లం .బెంజర్ కలిపి పంటల్లో చల్లండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వేరుశెనగలో ఆకు చార తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వేరుశనగ

పంట పై ఫోటో లో చూపించిన విధంగా ఉంది.

దానికి ఏ విధమైన మందులు వాడాలి. ఎలా వాడాలి కాస్త వివరంగా చెప్పగలరు

వేరుశనగ

వేరు శనగ పైవిదంగా వుంది, 18 రోజులపంట పరిస్కారమార్గాలు తెల్పగలరు,ఆకుమడత పురుగు తెగులు గావుంది

ఆకులు మడతపడి వాడిపోతున్నాయి,ఆకులు పండుటాకులుగా మారుతున్నాయి

వేరుశనగ

ఉడలు వెందువల్ల దిగడంలేదు ?

ఉడలు కొన్ని మాత్రమే కాయలుగా పెరుగుతున్నాయి. మరికొన్ని చిన్నవిగా ఉన్నాయి. దానికి మంచి మందు చెప్పండి.

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి