నమస్కారం ఫ్రెండ్స్ మా వేరుశనగ పంట వేసి 20 రోజు లు అయినది ఇప్పుడు దీనికి ఈవిదంగా వుంది ఇప్పుడు దీనికి మందు కోటవచ్చా . తరువాత ఎండ ఎక్కువ గా ఉన్నపుడు మందు కొట్టాల లేదా ఏ టైమ్ లో అయినా కొట్టచ్చా. ప్లీజ్ చెప్పండి.
ప్లీజ్ ఎవరైనా నా ప్రశ్న కు పరిష్కారం చెప్పగలరా
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Shaik Basha Bean Leaf Webber నివారణకు fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి
Shaik 8
3 సంవత్సరాల క్రితం
Thanks neetha m
Tufail 443264
3 సంవత్సరాల క్రితం
Dear Shaik Basha how are you dear the above suggestion is correct look for Bean Leaf Webber dear and i doubt there is Groundnut Leaf Miner attack also
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRavichandra 11
3 సంవత్సరాల క్రితం
Hai How are you anantapur district Shaik Basha midhi
Shaik 8
3 సంవత్సరాల క్రితం
I'm fine how are you .madi galiveedu brother
Ravichandra 11
3 సంవత్సరాల క్రితం
Mi phone number please
Ravichandra 11
3 సంవత్సరాల క్రితం
7675042849 please call me
Kolimigundla 0
3 సంవత్సరాల క్రితం
Madhi.verusenaga.20des.aenaghiemandhu.kottali
కె,వనురుసమి 6
3 సంవత్సరాల క్రితం
హలో ఫ్రెండ్స్ 191919 గాని 28 గాని గాని ి ఇలాంటి మందులు పిచికారి చేయండి
G.Giribabu 0
3 సంవత్సరాల క్రితం
machenagachetlu.ku.50.rojulu.aeundhi.amandhuvadali