బీన్ మొక్కలలో బూడిద రంగు కాండం ఎండు తెగులు (యాషి స్టెమ్ బ్లెయిట్ అఫ్ బీన్) - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

వేరుశెనగ పంట లో వేర్లు నల్లగా మారి క్రుళ్ళిపోతున్నాయ్.

వేర్లు ఎర్రగా మారడం,మొక్క చనిపోవడం జరుగుతోంది.కావున దీనికి పరిష్కారణ ఇవ్వండి.

42
P

Hi అంబిక ,మీ వేరుశనగ పంటకు Ashy Stem Blight of Bean సోకినది.నివారణచర్యల కోసం పైన ఉన్న ఆకుపచ్చరంగు లింక్ క్లిక్ చేయండి. ప్లాటిక్స్ ఉపయోగించినందుకు ధన్యవాదాలు.

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Veru senaga pantalo verlu nallaga Mari chani pothunnayi panta vesi 10 days avuthundhi nivarana telupagalaru

ఆమోదించండిఆమోదించవద్దు
R

Midi distic telapandi

ఆమోదించండిఆమోదించవద్దు
V

Nellore

ఆమోదించండిఆమోదించవద్దు
R

Meru blitox isukalo kalipi chali thadi evandi

ఆమోదించండిఆమోదించవద్దు
V

Medicine cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hi Venkykandra గారు, మీ పంట యొక్క తెగులు ఏంటి మరియు ఫొటోలు పంపండి.

1ఆమోదించవద్దు
V

Exact medicine cheppandi with production company

ఆమోదించండిఆమోదించవద్దు
V

Pattipati Narasimha Rao garu thiniki exact medicine cheppagalara

ఆమోదించండిఆమోదించవద్దు
R

Canfidor super and rigent vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
A

Mokka sanipothndi deniki pariscrm

ఆమోదించండిఆమోదించవద్దు
N

వేరుశనగ వేసి మూడు వారాలు అయింది వేరుశనగ కుళ్లిపోయి మూడు కలర్లు మొదలు మొదలు నుండి మొక్క చనిపోతుంది దీనికి పరిష్కారం

11
B

Nellore dt

ఆమోదించండిఆమోదించవద్దు
P

Aana yaru kulipothundhi mokalu chanipothunai Adina fertilizer chapandi aana

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి