బొప్పాయి పంటకు పూత మాడిపోవం , కాయలు , చెట్లకు నత్తలు చేరాయి.కొన్నిచెట్లు లావుకాయలు అయిన తర్వాత పడిపోతున్నాయి , ఇలాంటి మొక్కల బుడాన తెల్లగా అయినాయి , కారణం నివారణ తెలపండి.
బొప్పాయి పంటకు పూత మాడిపోవం , కాయలు , చెట్లకు నత్తలు చేరాయి.కొన్నిచెట్లు లావుకాయలు అయిన తర్వాత పడిపోతున్నాయి , ఇలాంటి మొక్కల బుడాన తెల్లగా అయినాయి , కారణం నివారణ తెలపండి.
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ ఉదయ భాస్కర్ Phytophthora Crown and Root Rot నివారణకు Thiophanate methyl 2gm/లీటర్ నీటిలో కలిపి మొక్కలు మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి