Modhalu kullu telugu nivarana telapandi
Boppai lo modhalu kullu nivarana telapandi sir
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిBoppai lo modhalu kullu nivarana telapandi sir
బొప్పాయి మొక్కలు చనిపోతున్నాయి..
ఆకులు గట్టిగా తెల్లగా చీలికలుగా ఉంటున్నాయి.
ఏమి మబడు వాడాలి. 2 నెలలు ఐనది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati 41928
5 సంవత్సరాల క్రితం
Hi Sudhakar .బొప్పాయి పంటకు Phytophthora Crown and Root Rot వ్యాధి సోకినది.నివారణ చర్యలకు పైన ఉన్న ఆకుపచ్చరంగు లింక్ క్లిక్ చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Sudhakar ఫోటో ప్రకారం బొప్పాయిలో వేరు కుళ్ళు తెగులు సమస్య కనబడుతుంది. వేరు కుళ్ళు తెగులు , కాయ కుళ్ళు తెగులు , కొమ్మ కుళ్ళు తెగులు & పండు ఆకు తెగులు లాంటి Fungas & Virus control కోసం TRYCODERMA LIQUID ( ట్రైకోడెర్మా లిక్విడ్ ) నీ డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ చేయండి. ఫోటో ప్రకారం మీ పొలంలో మల్చింగ్ షీటు & డ్రిప్ సౌకర్యం ఉంది కాబట్టి డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ కూడా చేసుకోవచ్చు. ట్రైకోడెర్మా & సూడోమోనాస్ లాంటి జీవ రసాయనాల కోసం దగ్గరలో అగ్రికల్చర్ ఆఫీసులో కనుక్కోండి. తక్కువ ఖర్చుతో 100% Result కనబడుతుంది problem ఎక్కువగా ఉంటే information కోసం 7780245177 whats up