Boppaya putha middle lo gap vachindi daniki e mandulu vadali
No virless problem and mono 19 -19-19 mandulu kottamu appati nuddi e problem undi puthaki middle lo gap vachindi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిNo virless problem and mono 19 -19-19 mandulu kottamu appati nuddi e problem undi puthaki middle lo gap vachindi
Akulu muduchuuni endi potunnayi
బొప్పాయి ఆకులు ఈ విధంగా ఈ రంగులోకి మారిపోయాయి దయచేసి ఇ కారణము తెలియజేసి నివారణ మార్గం చెప్పగలరు
వైరస్ ఉన్న బొప్పాయి చెట్లు పీకి పడేశాం కొన్ని చెట్ల ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి నివారణ చెప్పగలరు..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Ag.Asst.
5586
5 సంవత్సరాల క్రితం
Anjireddy Chundi This is attack ofMealybug
Green
124
5 సంవత్సరాల క్రితం
Anjireddy Chundi మీ పంటలో pindiనల్లి ఆశించినది .నివారణకు గంజి ద్రావణాన్ని స్ప్రే చేయండి .కాయకుల్లు నివారణకు పుల్లటి మజ్జిగ + ఇంగువ ద్రావణాన్ని స్ప్రే చేయండి .వివరాలకు 6305712496 కు కాల్ చేయండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Anjireddy Chundi గారు , మీ పంటను పిండినల్లి ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Mealybugను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి