బెండ కాయ మిద గజి ఉంది
బెండ కాయ మిద గజి మరియు పొక్కులు వస్తానంది దాని కి ఎ ముందు కొట్టాలో చెప్పాగా లరు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిబెండ కాయ మిద గజి మరియు పొక్కులు వస్తానంది దాని కి ఎ ముందు కొట్టాలో చెప్పాగా లరు
పంట వేసిన మొదట్లో బాగానే ఏ సమస్య లేకుండా ఉండేది. ఈ మధ్య ఆకులు ఇలా తెల్లగా మారడం మాదలయ్యాయి. వేప నూనె నీళ్లలో కలిపి చల్లి చూసాం. ఫలితం లేదు 😑 కాబట్టి మీ సూచనలకై వేచి ఉన్నాం. ముందుగానే కృతజ్ఞతలు
ఆకుల్లో రంద్రాలు,పిండినల్లి ఉంది
Telladhomaa mudhatha putha ravadam ledhu em spray cheyyali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ చిన్ని.విజయ రావు Thrips నివారణకు Alika 77ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి