తామర పురుగులు - బెండ

బెండ బెండ

R

విత్తనం నాటి నెల రోజులు అవుతుంది మొక్క 4 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉంది. ఆకు ముడత చాలా ఎక్కువగా ఉంది. ఏమి మందు వాడాలి . చాలా రకాల మందులు వాడినా కూడా ప్రయోజనం లేదు

ఆకు ముడత చాలా చాలా ఎక్కువగా ఉంది. మొక్కలు ఎదగడం లేదు.

1ఆమోదించవద్దు
N

హాయ్ Ramakrishna Leafhoppers and Jassids Thrips నివారణకు Fipronil 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి