తామర పురుగులు - బెండ

బెండ బెండ

బెండ ఆకు కు పచ్చ దొమ మరియు తేల్ల దొమ కాయలు వంకరగా వస్తున్నాయి ?

బెండ కాయలు వంకరగా వస్తున్నాయి దినిని ఎలా నివారించాలా , ఆకు వెనుక వైపు తేల్ల దొమ పచ్చ దొమ ఆధికంగా వన్నాయి . బెండకాయ మెదులుకు విరగడం లేదు దినికి పరిస్కారం ఏంటీ ?

1ఆమోదించవద్దు
N

హాయ్ కర్రి సురేష్ Thrips నివారణకు Fipronil 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

బెండ

బెండ కు ఏమైనా రోగం ఉన్నదా దీనికి ఏ మందు స్ప్రే చేయాలి పసుపు రంగులో కనిపిస్తుంది

ఆకులపై తెలతెల్లగా కనిపిస్తుంది దీనికి ఏ మందు స్ప్రే చేయాలో చెప్పగలరు

బెండ

విత్తనం నాటి నెల రోజులు అవుతుంది మొక్క 4 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉంది. ఆకు ముడత చాలా ఎక్కువగా ఉంది. ఏమి మందు వాడాలి . చాలా రకాల మందులు వాడినా కూడా ప్రయోజనం లేదు

ఆకు ముడత చాలా చాలా ఎక్కువగా ఉంది. మొక్కలు ఎదగడం లేదు.

బెండ

Bendalo kayalu mudata vasthundi

Bendalo kayalu mudata paduthunay daniku a mandukotali

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి