ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
పేను బంక - బెండ

బెండ బెండ

E

బెండకాయ పైన నల్లటి పెను లాంటిది కనిపిస్తుంది

కాయల పైన నల్లటి పెను వున్నది. అది మంటపెడితే వచ్చే బూడిద లాగ వున్నది. దీనివల్ల పంటకు అమైన నష్టం వస్తుందా.మరియు దీనికి మందు చెప్పగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
V

Empalla Bhanuchandar Reddy పెనుబంక Aphids నివారణకు రొగోర్ + ఆసేఫెట్ పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
E

ఆకులు ఇలా avtunnai sir వీటికి కూడా ఈవే పిచికారి Venkat Pawar.

ఆమోదించండిఆమోదించవద్దు
V

Empalla Bhanuchandar Reddy బూడిద తెగుల Powdery Mildew నివారణకు ఇండెక్స్ లేదా నేటివో తో పిచికారి చెయండి

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి