పచ్చ పురుగులు మరియు పచ్చ దోమ (లీఫ్ హాప్పర్లు మరియు జస్సిడ్స్) - బెండ

బెండ బెండ

V

Benda lo pachha dhoma and geeda undi. Flowers ravalante e mandhu spray cheyali

Benda crop lo pachha dhoma and geeda thagadaniki and flowers baga ravadaniki e mandhu spray cheyali

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Venugopal.D Aphids Leafhoppers and Jassids నివారణకు Thiomethoxam 40gm/ఎకరా కి స్ప్రే చేయండి Fantac plus 200ml/ఎకరా కి వేయండి ,పూత ,పిందెలు బాగా వొస్తాయి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Tq madam 40 days crop e nutrients fertilizer veyali. Epativaraku 19-19-19+ urea vesanu

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి