తెల్ల దోమలు - బెండ

బెండ బెండ

R

ఆకులు పసుపు కలర్ లో ఉంటున్నాయి. కాయల కూడా పసుపు తెలుపు కలర్ లో ఉంటున్నాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి.ఏమి మందులు కొట్టాలి.

ఆకులు పసుపు కలర్ లో ఉంటున్నాయి. కాయల కూడా పసుపు తెలుపు కలర్ లో ఉంటున్నాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి.ఏమి మందులు కొట్టాలి.

ఆమోదించండిఆమోదించవద్దు
V

Ramakrishna ఇది ఏలో వెన్ మొజాయిక్ వైరస్. ఒకేసారి మొక్క ఇ తెగులతో సోకిన తరువాత ఎటువంటి నివారణ చర్యలు లేవు. ఇ తెగులు Whiteflies తెల్లదొమ తో ప్రసారం అవుతాయి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి