తెల్లగా మారుతున్న బెండ ఆకులు
పంట వేసిన మొదట్లో బాగానే ఏ సమస్య లేకుండా ఉండేది. ఈ మధ్య ఆకులు ఇలా తెల్లగా మారడం మాదలయ్యాయి. వేప నూనె నీళ్లలో కలిపి చల్లి చూసాం. ఫలితం లేదు 😑 కాబట్టి మీ సూచనలకై వేచి ఉన్నాం. ముందుగానే కృతజ్ఞతలు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపంట వేసిన మొదట్లో బాగానే ఏ సమస్య లేకుండా ఉండేది. ఈ మధ్య ఆకులు ఇలా తెల్లగా మారడం మాదలయ్యాయి. వేప నూనె నీళ్లలో కలిపి చల్లి చూసాం. ఫలితం లేదు 😑 కాబట్టి మీ సూచనలకై వేచి ఉన్నాం. ముందుగానే కృతజ్ఞతలు
ఆకులు పసుపురంగువర్ణంలోకి వస్తున్నాయి
Aku Paina pasupu rangu vastunadi
దేనికి సర్ఫ్ నీళ్లు కొట్టమని అంటున్నారు సర్ఫ్ నీళ్లు కొట్టొచ్చు థాంక్యూ ఎంత కట్టాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Vasumathi V Powdery Mildew బూడిద తెగులు నివారణకు Hexaconazole 2ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి