పచ్చ పురుగులు మరియు పచ్చ దోమ (లీఫ్ హాప్పర్లు మరియు జస్సిడ్స్) - బెండ

బెండ బెండ

K

బెండకాయ లకు గజ్జి వస్తుంది దీని నివారణ తెలపండి పచ్చ దానికి నివారణ తెలపండి

బెండకాయలు గజ్జి వస్తుంది దీన్ని వారం కలపండి పచ్చ దోమ నివారణ తెలపండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Kamesh K రసంపీల్చు పురుగులు నివరించండి

ఆమోదించండిఆమోదించవద్దు
K

రసం పీల్చే పురుగులు లేవు సార్ పచ్చ దోమ ఉంది

ఆమోదించండిఆమోదించవద్దు
K

పచ్చ దోమ నివారణకు తెలపండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Kamesh K పచ్చదోమ కూడా రసంపీల్చు పురుగె అండి. పచ్చదోమ Leafhoppers and Jassids నివారణకు ఆదామా కంపనీ వారి టాపుజ్ తో పిచికారి చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Ok TQ sir

ఆమోదించండిఆమోదించవద్దు
P

Simba lyansargold vadandi supar rijalt

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి