Benda akulu mudatha vastundi.
Paina samasyaku parishkaram cheppandi
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPaina samasyaku parishkaram cheppandi
బెండ లో పచ్చ పురుగు నల్ల పెను ఉంది దీనికి పరిష్కారం చెప్పండి ఎటువంటి మందు పిచికారి చేయాలి
కాయలు లేత పసుపు రంగు అలాగే వంకర తిరగటం,ఆకులు పసుపు రంగు లోకి మారుతున్నాయి?దయచేసి పరిష్కారం తెలుపగలరు?
Maku machi mandhulu cheppalani bavistunnam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sarath 145
5 సంవత్సరాల క్రితం
This is yellow mosaic virus plz remove infected plants
Neetha 373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Balu Mudaliyar ,virus తెగులు సోకింది ...దీని నివారణ కష్టం ...తెగులు సోకినా మొక్కలను తీసేయండి ,లేదంటే వున్న మొక్కలకు సోకుతుంది Bhendi Yellow Vein Mosaic Virus ...మరింత సమాచారం కోసం పై green లింక్ ని క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKondalarao 0
4 సంవత్సరాల క్రితం
Bendakuemimandulukottali
Mahesh 86
4 సంవత్సరాల క్రితం
Sir/madam బెండకాయ పై తెల్ల మచ్చలు ఏర్పడుతున్నాయి ఎం చేయాలి ఇప్పుడే కాస్తున్నాయి దీని నివారణ తెలియజేయండి
Sarath 145
4 సంవత్సరాల క్రితం
Its virus
Mahesh 86
4 సంవత్సరాల క్రితం
Sarath ఎం మందులు వాడాలి సర్