ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సాలీడు పురుగులు

ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సాలీడు పురుగులు - బెండ

బెండ బెండ

ఇది ఏమి వ్యాదో తెలపగలరు

ఆకుల మీద ఎర్రటి చిన్న చిన్న పురుగులు తో సాలీడు పట్టు ఏర్పడినవి, దీనికి నివారణ తెలియజేయగలరు

1ఆమోదించవద్దు

దయచేసి నేను పెట్టిన ఈ ఫోటోలు కి నివారణ తెలియజేయగలరని కోరుకుంటున్నాను

1ఆమోదించవద్దు

మా బెండ తోట ఎపుగా పెరిగింది కాని పూత లేదు .అసలు కాపు రాలేదు ఏ మందు వాడాలి దయచేసి చెప్పండి

ఆమోదించండి1
V

హాయ్ రవి కుమార్ శేఖర్ Ruttala గారు , బెండ పంటను ఎర్రనల్లి ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Spider Mites ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సాలీడు పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

బెండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి