తెల్ల పురుగులు - బెండ

బెండ బెండ

S

వేరు ను పురుగు కట్ చేసినట్లు వుంది. పక్క వేర్లు kut అవినయి. Deeni ki emi spray cheyali

Veru సమస్య. మొక్కులు చనిపోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
V

సుమిటోమో కంపనీ వారి దేంటేశు 80 గ్రామ 200 లీటర్ నీటిలో కలిపి మొదలులో పోయండి.

ఆమోదించండిఆమోదించవద్దు
S

Thanks sir

1ఆమోదించవద్దు
V

హాయ్ Shiva Prasad Pavuluri గారు ,వేరు పురుగు నివారణ మరింత సమాచారం కోసం White Grubs ను పిచికారీ చేయండి. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి