మామిడి పూత కు బూడిదతెగులు వచ్చింది ఎం మందులు వాడాలి
మామిడి పూత రెడ్ కలర్ వచ్చి రాలి పోతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమామిడి పూత రెడ్ కలర్ వచ్చి రాలి పోతుంది
మామిడికాయ ఆకు పసుపు కలర్ వస్తోంది ఆకులు అక్కడక్కడా పురుగు తినడం జరుగుతుంది మామిడి ముక్కలు కూడా డెవలప్ కావటంలేదు దీనికి మంచి నివారణ ఇవ్వాలని కోరుకుంటూ మీ ఆదర్శ రైతు
ఆకులు లేత పసుపు రంగులోకి మారిపోతున్నాయి, పెరుగుదలలేదు
Kommalaki avevooo gaddalalaga form ayayeee
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Amarasivaprasad Chowdary Powdery Mildew of Mango నివారణకు hexaconazole 15ml/15లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAmarasivaprasad 11
3 సంవత్సరాల క్రితం
Sorry medam artham kaaledu total ha 1500 LTRs ki enni ml Lu tesukovaali
Naveen 0
3 సంవత్సరాల క్రితం
1.5 liter kalapali 15000 liters ki spray chayandi
Amarasivaprasad 11
3 సంవత్సరాల క్రితం
ఇదేనా మేడం