Kayalu &pandlu kuda ealaaga vastunnayi
Teeyagaa levu chedi pothunnai
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిTeeyagaa levu chedi pothunnai
చె ట్టు మొదలు దగ్గర చెదలు పడుతుంది దీనిని నివరించాలంటే ఎం చెయ్యాలి
Akulu yendiipothunayee and tree growth leduu.
Aakula chivarilo endipovatam modalavutundi kotta chivaralu ravatam aagipotundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Hi Sudharshan Mango Fruit Borer నివారణకు chloropyriphos ని spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSudharshan
9
4 సంవత్సరాల క్రితం
Eppudu spray cheyali
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Sudharshan ఉదయం లేదా సాయంత్రం పూట chloropyriphos 2.5ml/liter నీటికి కలిపి spray చేయండి
Sudharshan
9
4 సంవత్సరాల క్రితం
Mamidi chettu e dashalo vunnappudu cheyali Ippudu cheste labham vuntunda
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Sudharshan ఇంక ఎక్కువ కాకుండా ఉంటుంది