మామిడిలో పండు ఈగ - మామిడి

మామిడి మామిడి

P

మామిడికాయ బంక వస్తోంది మామిడికాయ డెవలప్ కావటంలేదు

మామిడికాయ ఆకు పసుపు కలర్ వస్తోంది ఆకులు అక్కడక్కడా పురుగు తినడం జరుగుతుంది మామిడి ముక్కలు కూడా డెవలప్ కావటంలేదు దీనికి మంచి నివారణ ఇవ్వాలని కోరుకుంటూ మీ ఆదర్శ రైతు

ఆమోదించండిఆమోదించవద్దు
V

Perugu Bharath Mango Fruit Fly పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడిలో పండు ఈగ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మామిడి

పూత గెల మీద సారాలు ఏ తెగులు వల్ల వస్తాయి నివారణ తెలపండి

పూత గెల మీద మచ్చలుదేనివల్ల వస్తాయి

మామిడి

ఎండు తెగులు నివారణ గూర్చి తెలియజేయండీ

కాడపై జిగురరలా వస్తుంది

మామిడి

మామిడి కొమ్మల బెరడు ఇలా అవుతుంది. కొమ్మల మిద తెట్టలు ఏర్పడుతున్నాయి. బెరడు తీసేస్తే లోపల నల్ల గా అయ్యింది, బెరడు సులువుగా వస్తుంది

మామిడి కొమ్మల బెరడు ఇలా అవుతుంది. కొమ్మల మిద తెట్టలు ఏర్పడుతున్నాయి. బెరడు తీసేస్తే లోపల నల్ల గా అయ్యింది, బెరడు సులువుగా వస్తుంది

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి