మామిడి లో ఇలా పురుగు వస్తుంది.. నివారణ మార్గము చెప్పండి.
ఆకులను పురుగు తినేస్తుంది ,కాయలను తొలుస్తుంది ఫలితంగా కాయలు చాలా రాలిపోతున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులను పురుగు తినేస్తుంది ,కాయలను తొలుస్తుంది ఫలితంగా కాయలు చాలా రాలిపోతున్నాయి
ఆకులు లేత పసుపు రంగులోకి మారిపోతున్నాయి, పెరుగుదలలేదు
ఈ మామిడి మొక్క మధ్య లోఎండిపోతుంది దీనికి నివారణ తెలుపగలరు
చెట్ల మొదల్లలో జిగురు కారి చెట్టు ఎండిపోతొంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Shaikh 662
4 సంవత్సరాల క్రితం
మామిడిలో పండు తొలుచు పురుగు Chlorpyrifos 30ml / 15 liter
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Naresh Mango Fruit Borer నివారణకు chloropyriphos 2.5ml/లీటర్ నీటికి కలిపి spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి