మామిడిలో పండు తొలుచు పురుగు - మామిడి

మామిడి మామిడి

V

Ee tegulu ki mandu chepandi sir Preti yeta chala nastapotunamu

Akulu eevidamuga vunnayi prati yata chala eebandiga vuntundi yeruvula shop lo valaki chupiste valu ichina mandulu vadutunnamu kani emi vupayogamu ledu, dayachesi koncham giude cheyandi

1ఆమోదించవద్దు
S

కాయ తొలుచు పురుగు

1ఆమోదించవద్దు
N

హాయ్ Venkatasrinivasarao Mango Fruit Borer ప్రతి యేటా మామిడి పూత మొదలైన దగ్గర నుండి neemoil ని వారం కి ఒకసారి spray చేస్తే పురుగు అంతగా రాదు ఈ సమయంలో పురుగు నివారణకు Alanto 15ml/15లీటర్లు నీటికి కలిపి spray చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మామిడిలో పండు తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మామిడి

ఎందుకిలా అవుతుంది పూత మాడిపోతుంది

ఏ మందు కొట్టాలి ఇంకా పూతలువస్తున్నాయి పూతలకి ఏ మందు కొట్టాలి అలాగే ఈ తెగులకుఏ మందు కొట్టాలి

మామిడి

మామిడి పండు పండునప్పుడు ఇలా కుళ్లి పోతుంది

మామిడి ముచ్చిక వద్ద ఇలా కుళ్లి పోతుంది. లోపల పురుగులు కనిపించటం లేదు.

మామిడి

ఆకుల మీద మచ్చలు ఇలా వున్నాయి ఇ సమస్యకు పరిష్కారం చెప్పండి.

ఆకుల మీద మచ్చలు ఇలా వున్నాయి ఇ సమస్యకు పరిష్కారం చెప్పండి.

మామిడి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి