మామిడి తోటలో కాయలకి ఈ రోగం వచ్చి కాయలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి ఏ మందులు వాడవలెను
మామిడి తోటలో కాయలకి ఈ రోగం వచ్చి కాయలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి ఏ మందులు వాడవలెను
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమామిడి తోటలో కాయలకి ఈ రోగం వచ్చి కాయలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి ఏ మందులు వాడవలెను
మామిడి కొమ్మల బెరడు ఇలా అవుతుంది. కొమ్మల మిద తెట్టలు ఏర్పడుతున్నాయి. బెరడు తీసేస్తే లోపల నల్ల గా అయ్యింది, బెరడు సులువుగా వస్తుంది
Dhiniki solutions ivvandi
ఒకటి లేక రెండు చెట్లకి మధ్యమధ్యలో ఆకులు ఎండిపోవడం జరిగింది , మిగతా చెట్లని బాగానే ఉన్నాయి,మరి కొద్దిగా చెట్లు బలపడి మంచి కాపు రావటానికి ఏమైనా మందులు వాడాలో చెప్పవలసిందిగా కోరుచున్నాము ..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603696
5 సంవత్సరాల క్రితం
Krishnamraju Kallepalli Mango Fruit Borer పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShaikh
662
5 సంవత్సరాల క్రితం
మామిడిలో పండు తొలుచు పురుగు Chlorpyrifos 2ml /liter