మామిడి కాయలు ఇలా పురుగు పట్టింది
ఇది తెగుళ్లు లా వుంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఇది తెగుళ్లు లా వుంది
As soon as it is small, the color becomes distorted and fallinga
Thene purugu vala kaalu Ramadan akola medha thene ralinatu anipichadam e samashaku parishkaram chepandi
Kommalu endi pothundhi nivarana charyalu telupa galaru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603696
4 సంవత్సరాల క్రితం
Gummadi Srinu Mango Fruit Fly పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShaikh 662
4 సంవత్సరాల క్రితం
కాయ తొలుచు పురుగు Chlorpyrifos 2ml/liter
Gummadi 16
4 సంవత్సరాల క్రితం
Chlorpyrifos ఎప్పుడు స్ప్రే చెయ్యాలి
Shaikh 662
4 సంవత్సరాల క్రితం
Morning 11 lopla la Chala effective ga Pani chestundi
Gummadi 16
4 సంవత్సరాల క్రితం
Antey puvvu vachaaka cheyyala ledha kaya vachaka spray cheyyala
Shaikh 662
4 సంవత్సరాల క్రితం
Puvvu daslo e purugu antaga kana padadu Kaya meeda ekkuva ga kani pistundi
Gangeswar 0
4 సంవత్సరాల క్రితం
Shaikh Nagul Meera sir, chlorpyrifos fertilizer ఏ కంపెనీ ది కొనాలి.
Shaikh 662
4 సంవత్సరాల క్రితం
Nagarjuna force (chlorpyrifos 20%ec)