కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

P

మొక్కజొన్న పైరు లో fipronil గుళికలు వేశా మండి ఆకులు ఇలా వచ్చాయి ఏదైనా పురుగు ఏమన్నా ఉన్నదా తెలియజేయగలరు

మొక్కజొన్న పైర్లు fipronil గుళికలు వేసావ్ అండి వేసిన తర్వాత ఆ కులం ఇలా తెల్లగా వచ్చాయి ఏదైనా పురుగు ఏమన్నా ఉన్నదా

1ఆమోదించవద్దు
N

హాయ్ Pusalakonbalarao Fall Armyworm అవును, పురుగు ఉంది.. Emamectin benzoate 80gm/ఎకరా కి వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

బెంజ్ ఇట్ మందు ఫోటో పెట్టండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి