మొక్కజొన్న చేను లో ఈ విధంగా అవుతుంది
మొక్క జొన్న చేను లో విధంగా అవుతుంది ఏమి మందులు కొట్టవలెను
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమొక్క జొన్న చేను లో విధంగా అవుతుంది ఏమి మందులు కొట్టవలెను
1.నేను ఒక ప్రయేగము చేసిన, బట్టల సర్ఫు 1లి. నీటి కి అందాజా 3 గ్రా. లు కలిపి మొక్క సుడిలొ పోసిన అయితే సుడిలొ వున్న చిన్న చిన్న పురుగులు కొట్టు మిట్టాడుకుంటు పైకి వచ్చాయి . 2. రెండో వ ప్రయేగము రెండు చెట్లు ఎంచుకొని దాని సుడి లో 1లి. నీటి కి అందాజా 15 గ్రా. లు సర్ఫు కలిపి పొసాను, అయితే పురుగులు పైకి వచ్చి చనిపోయినాయి , కానీ ఈ మొక్కలు పసుపు రంగు గా అయి అడ్డంగా పడింది నేను మరుసటి రోజు చుశాను , నోట్:- ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తూన్నా నంటే దీని పైన శాస్త్ర వెత్తలకు చెప్పి పరిశోధన చెయ్యమని చెప్తారని , ప్రతి రైతుకు సహాయ పడ్తారని ఆశిస్తూ, సెలవు
Leaves py machalu gudlu unnai.kandanni kuda purugulu thintunnai ee mandulu vadali ?
Akulu tellaga vachi padipotunnay
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Ranga
416
3 సంవత్సరాల క్రితం
Tilt kottandi
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Somaiah Inthala Banded Leaf and Sheath Blight నివారణకు Hexaconazole 400ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVemuriajay
0
3 సంవత్సరాల క్రితం
Tilt ledha contaf ledha polikur ledha natio ledha amistartop.