ఈ ఫొటోలో చూపిన విధంగా మొక్కజొన్న ఆకు అంచు భాగాలు గోధుమ రంగులోకి మారి క్రమంగా ఎండిపోతున్నాయి తగిన మందు సిఫారసు చేయగలరు
ఆకు అంచు వెంబడి సన్నగా ఎండిపోతున్నాయి, మరియు మొక్క ఎదుగుదల నిలిచిపోయింది
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకు అంచు వెంబడి సన్నగా ఎండిపోతున్నాయి, మరియు మొక్క ఎదుగుదల నిలిచిపోయింది
సమస్య ఏంది అర్థం కావడంలేదు
Moghu motham vadipoindi
తగిన మందులు వాడటం చెప్పండి దున్యవాదములు.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Ramesh Kunavaram Manganese Deficiency నివారణకు Formula 6 ని స్ప్రే చేయండి
Tufail 442874
3 సంవత్సరాల క్రితం
Dear Ramesh Kunavaram how are you welcome to plantix community dear i suspected this is Fertilizer Burn (urea burn) infection
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిTufail 442874
3 సంవత్సరాల క్రితం
Dear Ramesh Kunavaram have you applied urea?
Ramachandrarao 322
3 సంవత్సరాల క్రితం
Hai, Ramesh Kunavaram first check soil root system after drenching copper sulphate in soil.next formula 4 with magnisuim sulphate spray with monocrotophos.
టీ.రాముడు 0
3 సంవత్సరాల క్రితం
బేర్ కంపెనీ వారీ ఈసా బెన్ వాడాలి మొక్కపెరుగుతుంది
Krishna 9
3 సంవత్సరాల క్రితం
Dhani valla ami prablam kadhu nillu katithe adhe pothundhi
Ramakrishna 36
3 సంవత్సరాల క్రితం
D. A P + UREA spray cheyyandi