నల్ల బూజు తెగులు(సూటీ మోల్డ్) - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

S

మొక్కజొన్న పంటలో మొదట ఆకుల పై కొంచెం నల్లని పొడిలా ఉండేది. తర్వాత ఆకులు కాలినట్లు ఎండిపోయాయి. జొన్న పొత్తు కూడా ఎండిపోయింది. కారణం ఏమిటి? నివారణ ఏమిటి?

ఇది ఏ రకమైన తెగులు . పరిష్కారం ఏమి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Sureshbabu Hari Sooty Mold Chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Paina cheppina Mokkajonna yettuga undi kabattti spray chese veelu undadhu granuals emanna untaya Neetha M garu

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి