ఇంక ఒక్కసారి కూడా యూరియా పోయాలేదు ఇప్పుడు ఎం చెయాలి.. యూరియా పొయ్యన్న లేదా ఏదైనా మందు స్ప్రే చేయన్న చెప్పండి .
యూరియా పోసినక మందు స్ప్రే చేయన్న
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండియూరియా పోసినక మందు స్ప్రే చేయన్న
మక్కా పంటలో ఇలాంటి తెగులు వస్తుంది చర్యలు నివారణచెప్పగలరు
ఫాల్ ఆర్మీ వర్ పోలిక ఉంది highgurd మందు వాడవచ్చా మొక్కజొన్న ఫస్ట్ రౌండ్ వాడవచ్చు పనిచేస్తుందా ఏ మందు వాడాలి
మొక్క ఆకుల మీద బంక గా వుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
P. 1635
4 సంవత్సరాల క్రితం
Vittana lu vesinappudu Em dhukki masala veyaledha Alage Kathera purugu vachindhi . Benzer leda Terminater mandhu nu spray cheyandi . Mokkala Randhramlo pade vidhama Picikari cheyandi ..
Kishan 0
4 సంవత్సరాల క్రితం
యూరియా పోసినక .స్ప్రే చేయన్న
P. 1635
4 సంవత్సరాల క్రితం
urea Eppudu veya Radhu . I st Spray cheyandi .
P. 1635
4 సంవత్సరాల క్రితం
Dhukki Masala vesara
Kishan 0
4 సంవత్సరాల క్రితం
వేయలేదు
Kishan 0
4 సంవత్సరాల క్రితం
స్ప్రే name cheppandi
P. 1635
4 సంవత్సరాల క్రితం
20:20:20 leda 28:28:28 dhukki masala I acer ki I bags veyandi . chettu ki konchem dhorranga veyandi . Padhunu ( Tadi ) undali .
P. 1635
4 సంవత్సరాల క్రితం
Purugu mandhu Benzer leda Terminater mandhu kuda Spray cheyandi . terminater ( organic mandhu ) 40 ml mandhu 20 ltrs ki water lo kalipi spray cheyandi .
Bhaskar 54
4 సంవత్సరాల క్రితం
Corazin spray cheyyandi alage rendo dafalo urea mix cheyyandi
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kishan కత్తెర పురుగు వుంది ..ముందు దానికి మందులు వేయండి Fall Armyworm కత్తెర పురుగు నివారణకు emamectin benzoate 80gm+ neemoil 1liter ఎకరా పొలంలో వేయండి ఒక రోజు ఆగి urea వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి