కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

N

ఫాల్ ఆర్మీ వర్ పోలిక ఉంది ఏ మందు వాడాలి 7 days. సెవెన్ డేస్ మొలక విత్తన date 4-07-20

ఫాల్ ఆర్మీ వర్ పోలిక ఉంది highgurd మందు వాడవచ్చా మొక్కజొన్న ఫస్ట్ రౌండ్ వాడవచ్చు పనిచేస్తుందా ఏ మందు వాడాలి

1ఆమోదించవద్దు
P

Higuards growth , flowers ravadaniki Vadataru.

1ఆమోదించవద్దు
P

Benzer leda Terminater mandhu nu Vadandi Mokka Randramolo Pade Vidhanga Spray cheyandi

1ఆమోదించవద్దు
N

హాయ్ Nagireddy Fall Armyworm కత్తెర పురుగులు నివారణకు emamectin benzoate 80gm + neemoil 1liter /ఎకరా కి స్ప్రే చేయండి మీరు పెట్టిన మందు పురుగుకి పనిచేయదు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Ok Thanks madam

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

ఈ మొక్క జొన్న ను చూస్తే మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి

కీటకాలు, పురుగు తిన్నట్టు మొక్కను ఎదగకుండా చేస్తున్నాయి అలాగే పురుగు మళ్లీ రాకుండ ఉండాలి అంటే ఎం చేయాలి

మొక్కజొన్న

కత్తెర పురుగు కి సర్ఫ్ స్ప్రే చేస్తే పోతుందని విన్న, ఇది ఎంతవరకు నిజం సంఘములో సభ్యులు ఎవరైనా వాడరా తెలపండి

కత్తెర పురుగు నివారణకు సర్ఫ్ వాడుతరని విన్న నిజమా

మొక్కజొన్న

Panta vechi 25 rojulu Anandi e purugu mekka no medatiki koti vestundi ma area anta ede problem EMI madicine vada Li chepandi

Mekka ni modati ki Tini vestundi

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి