కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

P

మొక్కజొన్న విత్తనాలు నాటి ఇరవై మూడు రోజులు అవుతుంది, సమస్యకు నివారణ తెలుపగలరు??

మొక్కజొన్న విత్తనాలు నాటి ఇరవై మూడు రోజులు(23) అవుతుంది సమస్యకు వివరాలు తెలుపగలరు 🙏🙏

11
B

mogi mandhu

1ఆమోదించవద్దు
P

Terminater 40 ml 20 ltr water lo Kalipi pickari cheyandi . Mokka Pai randhramlo Pade Vidhamuga pickari Cheyandi Kattera purugu c& Anni rakala purugu lo kuda Chani potai

1ఆమోదించవద్దు
N

హాయ్ Pitla Nagaraj Fall Armyworm కత్తెర పురుగులు నివారణకు emamectin benzoate 80gm+ neemoil 1లీటర్ ,ఎకరా పొలంలో స్ప్రే చేయండి... వారం తరువాత chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

ధన్యవాదములు,🙏🙏 Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి