మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

N

శుభసాయంత్రం, మొక్కజొన్న విత్తనం వేసి 11 రోజులు అవుతుంది ఆకులపై ఈ ఫోటో లో చూపిన విధంగా బొరియలు పడుతున్నాయి

వేర్ల వద్ద ఎర్రటి చీమలు పుట్టలు పుట్టలు గా ఉంటున్నాయి పరిస్కారం తెలుపగలరు

11
N

Hi Nagapullaiah Spotted Stemborer నివారణకు Alika 50ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

Hi Nagapullaiah Spray Emamectin benzote 1.5gm litre

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి