E mokkajjona pantalo niru petina tharuvatha rojunundi mokka ela avuthundi em cheyali chepandi pls
Mariyu kathera purugu chala udhrithamga vundi eni mandulu kottina povadam ledu mandu marchi kottina povadam ledu pls help this solutions
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిMariyu kathera purugu chala udhrithamga vundi eni mandulu kottina povadam ledu mandu marchi kottina povadam ledu pls help this solutions
Mokkajon lo purugu ekkuvagaundi a mandu spry cheyalli
Emaina gulikalu veyyavacha ippudu 12 days avuthundhi maaka vesi
Aakullo marpu,pasupu rangu aaku vanti samasyalu
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Durga 18
4 సంవత్సరాల క్రితం
Nemoil+procline
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Durgam Balakrishna Roko 150-200gm/ఎకరా అనే మందును మొక్కలు మొదల్లో పోయండి Fall Armyworm కత్తెర పురుగుకి emamectin benzoate 80gm + neemoil 1లీటర్ /ఎకరా కి spray చేయండి ..10రోజులు తరువాత కత్తెర పురుగుకి మరల ఇంకొక spray ఇవ్వండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి