ఇలా మచ్చలు వచ్చి ఆకులు మొత్తం మాడి పోతున్నాయి అలా పై వరకు పాకుతుంది ఏ మందులు వాడాలి ప్రస్తుతానికి పూత దశలో ఉంది లైట్ గా పీచులు కూడా వస్తున్నాయి
ఆకులు ఈ విధంగా మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం మాడిపోతుంది ప్రస్తుతానికి నా చేను పూత దశకు వచ్చి లైట్గా పీచులు వస్తున్నాయి ఇలాంటి టైమ్ లో ఏ మందులు వాడాలి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nagendra , Northern Leaf Spot of Maize ఈ తెగులు ఎక్కువగా ఉంటే Mancozeb 500gm/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMahanthi 11
4 సంవత్సరాల క్రితం
Ela vunty clegron 250ml/ekraki 10 thanks spher cheyandi more then relsult witen in 7 days
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
M45 spray cheyyandi