ఈ మొక్క జొన్న ను చూస్తే మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి
కీటకాలు, పురుగు తిన్నట్టు మొక్కను ఎదగకుండా చేస్తున్నాయి అలాగే పురుగు మళ్లీ రాకుండ ఉండాలి అంటే ఎం చేయాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికీటకాలు, పురుగు తిన్నట్టు మొక్కను ఎదగకుండా చేస్తున్నాయి అలాగే పురుగు మళ్లీ రాకుండ ఉండాలి అంటే ఎం చేయాలి
మొక్క మొద్దుచుకొని పోతుంది. బంక్క బంక్కగా వస్తుంది. సూది అంత మూసుకుపోతుంది
ఇది తగ్గాలంటే దీనికి ఏ విధంగా మనం సస్యరక్షణ చేయాలి
మొక్క జొన్న పంటలో ఆకులు బూడిద రంగులో అవుతున్నది సమస్య ఏమిటి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Ranga
416
4 సంవత్సరాల క్రితం
Proclaim + neemoil kottandi
Roopsingh
1
4 సంవత్సరాల క్రితం
Thank you ranga gaaru
Roopsingh
1
4 సంవత్సరాల క్రితం
1acor 30 guntalu proclaim+neemoil entha ml kottali
Ranga
416
4 సంవత్సరాల క్రితం
80gm/acre movvu lo padeettu kottandi
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Roopsingh Fall Armyworm కత్తెర పురుగు నివారణకు emamectin benzoate 80gm + neemoil 1లీటర్ /ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRoopsingh
1
4 సంవత్సరాల క్రితం
Neetha M tq madam