మొక్కజొన్నలో నార్తర్న్ లీఫ్ బ్లెయిట్ - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

B

మొక్కజొన్న మధిర మధిరలు ఎండిపోతుంది ఎందుకు

ఆకుల్లో మార్పు మొత్తం మొక్కలో మార్పు

1ఆమోదించవద్దు
B

Avnu.madhi kuda same.akkuvatundi

1ఆమోదించవద్దు
N

హాయ్ Baki Krishna ,Northern Leaf Blight .. తెగులు నివారణకు Mancozeb 500gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

నా పేరు గోపి రాజా నేను 4:30 ఎక్కడ మొక్కజొన్న చేశాను మాది కూడా ఆ కుళ్ళు తెగులు సోకి అక్కడ అక్కడ అ మొక్కలు కూలిపోతాయి ఎండిపోతున్నాయి దాని నివారణ చెప్పండి ఎవరికి ఫోన్ చేయాలి మళ్లీ దాసరి వచ్చినాక నీళ్లు ఒక నాలుగైదు రోజులు వచ్చా మాది గుంటూరు జిల్లా వెంకటకృష్ణాపురం పెదకాకాని మండలం ఒక్కసారి కనుక్కో ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి